Homeహైదరాబాద్latest Newsగ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురూ.. 43 నుంచి 28 కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య..!

గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురూ.. 43 నుంచి 28 కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య..!

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మరింత సమర్థంగా నిర్వహించడం, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కేంద్రం విలీనం చేయాలని చూస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రక్రియ జరగ్గా.. నాలుగో దశ ఏకీకృత ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.

Recent

- Advertisment -spot_img