Homeహైదరాబాద్latest Newsదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే కేసు .. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే కేసు .. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

పూణె పోర్షే కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు జువైనల్ నిందితుడిని రిఫార్మ్ హోమ్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు మైనర్ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.మైనర్ నిందితుడు తన అత్త సంరక్షణ మరియు కస్టడీలో వదిలివేయాలని కోర్టు ఆదేశించింది.పూణెలో ఓ యువకుడు మద్యం మత్తులో పోర్షే కారును నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఇద్దరు మరణానికి ఆ నిందితుడు కారణమన్న విషయం తెలిసిందే. మే 19న ఇద్దరు ఐటీ నిపుణులు మరణించారు. ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది.

Recent

- Advertisment -spot_img