Homeహైదరాబాద్latest Newsరాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. చేతులేత్తిసిన సర్కార్..!

రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. చేతులేత్తిసిన సర్కార్..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని వరద ముంచేసింది. అయితే అంతకంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు కనిపిస్తున్నాయి. వరదను అంచనా వేయడంతో సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి . కనీసం సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి హెలీ క్యాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించుకుపోయారు. మన ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఆదివారం అస్సలు కనిపించడలేదు. ఓ వైపు వర్షాలతో బీభత్సమైతే ఎందుకు కనిపించడం లేదని పలువురి నుండి విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img