Homeహైదరాబాద్latest Newsజన జాతర సభకు కదిలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

జన జాతర సభకు కదిలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో నిర్వహిస్తున్న జన జాతర సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక బస్సులో నిజామాబాద్ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img