Homeహైదరాబాద్latest Newsరియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్..!

రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్..!

సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయం రోజురోజుకి తగ్గుతుందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. హైదారాబాద్ లో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు సన్నగిల్లి పోతున్నాయని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహించారు. 6 గ్యారెంటీలలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్పితే మిగతా గ్యారెంటీలు పూర్తికాలేదన్నారు. రైతు బంధు ఊసే లేదు, కౌలు రైతుల ఊసే లేదన్నారు.

Recent

- Advertisment -spot_img