Homeహైదరాబాద్latest News‘ఇండియన్-3’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. రిలీజ్ అప్పుడేనా..?

‘ఇండియన్-3’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. రిలీజ్ అప్పుడేనా..?

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్-2’. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలోనే పార్ట్ 3కి సంబంధించి ట్రైలర్ థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ఈ ట్రైలర్‌కు మాత్రం ఆడియెన్స్ నుంచి యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాను 2025లో రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img