Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లగచర్ల భూసేకరణ ఉపసంహరణ..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లగచర్ల భూసేకరణ ఉపసంహరణ..!

తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం చేపట్టిన భూసేకరణను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ తలపెట్టిన ఈ ఫార్మా విలేజ్‌ భూసేకరణపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Recent

- Advertisment -spot_img