Homeహైదరాబాద్latest Newsఆ రూమర్స్ నిజమే.. ప్రముఖ నటికి నాలుగో పెళ్లి..!

ఆ రూమర్స్ నిజమే.. ప్రముఖ నటికి నాలుగో పెళ్లి..!

తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. చాలాకాలం నుంచి తనకు తెలిసిన రాబర్ట్‌ అనే కొరియోగ్రాఫర్‌తోనే ఏడడుగులు వేయబోతుంది. అక్టోబరు 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

spot_img

Recent

- Advertisment -spot_img