Homeహైదరాబాద్latest NewsOpen 10th And Inter Exams: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?

Open 10th And Inter Exams: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?

Open 10th And Inter Exams: ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి బిగ్ అలర్ట్.. ఈ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), SSC, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటిని రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 3 మధ్య ప్రాక్టికల్ పరీక్షలకు షెడ్యూల్ చేస్తారు.

Recent

- Advertisment -spot_img