Homeహైదరాబాద్latest Newsసంచలనం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ రెండో పెళ్లి వ్యవహారం.. మా డాడీ మాకు కావాలంటూ ఎమ్మెల్సీ...

సంచలనం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ రెండో పెళ్లి వ్యవహారం.. మా డాడీ మాకు కావాలంటూ ఎమ్మెల్సీ కుమార్తె నిరసన..!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె మీడియాతో మాట్లాడారు. మా నాన్న‌ని క‌ల‌వ‌డానికి వెళ్తే డోర్స్ అన్ని లాక్ చేశాడ‌ని పేర్కొన్నారు. గ‌త ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడ‌ని, ఎన్నికాల్స్ చేసినా ఆయ‌న స్పందించ‌డంలేద‌ని ఆయ‌న కూతురు మీడియా ముందు ఎమోష‌న‌ల్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img