Homeసినిమా‘మెగా 156’ షూటింగ్​ స్టార్ట్

‘మెగా 156’ షూటింగ్​ స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నమూవీ ఇటీవల గ్రాండ్​గా పూజా కార్యక్రమాలు జరుపుకొన్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్​ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్​ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. అయితే, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ గ్రాండ్ షెడ్యూల్​లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనుండగా అతి త్వరలో సినిమాలోని హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటుల్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img