Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ కు ఒక్క చుక్క నీటిని తెచ్చిన పాపన పోలేదు..! మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక...

హైదరాబాద్ కు ఒక్క చుక్క నీటిని తెచ్చిన పాపన పోలేదు..! మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ కు ఒక్క చుక్క నీటిని తెచ్చిన పాపన పోలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది అని ఆరోపించారు. మేం మూసీ ప్రక్షాళన చేపడితే.. విమర్శలా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ కాలుష్య పరిస్థితిని చూస్తున్నాం.. హైదరాబాద్ కు ఆ పరిస్థితి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img