Homeక్రైంకన్నతల్లినే కొట్టి చంపాడు

కన్నతల్లినే కొట్టి చంపాడు

ఖమ్మం నగరం రామన్నపేటలో దారుణం జరిగింది. తల్లి రామలక్ష్మి (55)ని కొట్టి చంపిన కుమారుడు శ్రవణ్. చెడు వ్యసనాలకు బానిసై ఘాతుకానికి పాల్పడ్డ యువకుడు. కుమారునిపై తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img