నేడు స్టాక్ మార్కెట్ కష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి 24,795 వద్ద ముగిసింది.
ఐటీసీ, ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాల బాటలో పయనించాయి.
NTPC, SBI, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, రిలయన్స్, JSW స్టీల్, నెస్లే, L&T, HUL, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలను మూటగట్టుకున్నాయి.