Homeహైదరాబాద్latest NewsALERT: కేరళను వణికిస్తున్న వింత వైరల్ జ్వరం.. తెలుగు రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం..!

ALERT: కేరళను వణికిస్తున్న వింత వైరల్ జ్వరం.. తెలుగు రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం..!

కేరళ రాష్ట్రంలో వెస్ట్ నైట్ ఫీవర్ అనే కొత్త రకం జ్వరం ప్రజలను భయపెడుతోంది. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఈ ఫీవర్ కేసులు నమోదయ్యయని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఇది మనుషులకు సంక్రమిస్తుందని, దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఔషధాలు, వ్యాక్సిన్ లేదని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ వెస్ట్ నైట్ ఫీవర్ తెలుగు రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉందని, ఇది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img