Homeహైదరాబాద్latest Newsసమ్మర్‌ ఎఫెక్ట్..బస్సులు తగ్గింపు

సమ్మర్‌ ఎఫెక్ట్..బస్సులు తగ్గింపు

Hyderabad : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్న తరుణంలో TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో హైదరాబాద్‌లో బస్సు సర్వీసులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మద్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు రూట్లలో సర్వీసులు నిలిపివేయనున్నారు. ప్రయాణికులు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.

Recent

- Advertisment -spot_img