Homeహైదరాబాద్latest Newsటాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విత్తన దుకాణాలు తనిఖీ

టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విత్తన దుకాణాలు తనిఖీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విత్తన దుకాణాలలో నకిలీ విత్తనాలు మరియు బిల్ రికార్డులను స్టాక్ రికార్డులను మరియు లైసెన్స్ లేని వారు ఎవరైనా అమ్ముతున్నారా అని తెలుసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీ లో వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్, ధర్మపురి సిఐ ఏ రామ నరసింహారెడ్డి, ఎస్సై పి ఉదయ్ కుమార్ వ్యవసాయ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img