Homeహైదరాబాద్latest Newsజూనియర్ ఎన్టీఆర్‌కు ఆక్సిడెంట్ అంటూ వార్తలు.. స్పందించిన టీమ్‌

జూనియర్ ఎన్టీఆర్‌కు ఆక్సిడెంట్ అంటూ వార్తలు.. స్పందించిన టీమ్‌

జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్టీఆర్ టామ్ స్పందించింది. ఆ వార్తలు అవాస్తవమని, జిమ్ చేస్తుండగా చేతికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని స్పష్టం చేసింది. కాగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్టు, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img