Homeహైదరాబాద్latest Newsఐఏఎస్‌లకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. మరోసారి ఎదురుదెబ్బ..!

ఐఏఎస్‌లకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. మరోసారి ఎదురుదెబ్బ..!

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసిన ఐఏఎస్ లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సివిల్ సర్వెంట్ల నియామకాల్లో జోక్యం చేసుకోలేమని.. ముందు ఏపీకి వెళ్లి రిపోర్టు చేయ్యాలని హైకోర్టు ఐఏఎస్‌లను ఆదేశించింది. ఐఏఎస్‌ అధికారులను రిలీవ్ చేయడానికి 10 నుంచి 15 రోజులు సమయం కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టును కోరాయి.

Recent

- Advertisment -spot_img