Homeహైదరాబాద్latest Newsతుపాకీతో స్కూలుకు వచ్చిన పదేళ్ల పిల్లాడు.. భయంతో పరుగులు తీసిన తోటి విద్యార్థులు.. చివరికి

తుపాకీతో స్కూలుకు వచ్చిన పదేళ్ల పిల్లాడు.. భయంతో పరుగులు తీసిన తోటి విద్యార్థులు.. చివరికి

పదేళ్ల పిల్లాడు స్కూల్‌కు తుపాకీ తీసుకురావడం కలకలం రేపింది. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఇది వెలుగు చూసింది. తుపాకీని చూసి తోటి విద్యార్థులు భయంతో ఉపాధ్యాయులకు చెప్పారు. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కుటుంబసభ్యులను విచారించగా అది చిన్నారి తండ్రికి చెందినదని వెల్లడించారు. దానిని స్వాధీనం చేసుకొని లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img