Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డుల జారీకి ముహుర్తం ఫిక్స్.. దరఖాస్తుల స్వీకరణ అప్పటి నుంచే..!

కొత్త రేషన్ కార్డుల జారీకి ముహుర్తం ఫిక్స్.. దరఖాస్తుల స్వీకరణ అప్పటి నుంచే..!

కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

spot_img

Recent

- Advertisment -spot_img