Homeహైదరాబాద్latest NewsHaryana Election Results: హరియాణాలో మారిన ట్రెండ్.. మ్యాజిక్ ఫిగర్ వైపు బీజేపీ

Haryana Election Results: హరియాణాలో మారిన ట్రెండ్.. మ్యాజిక్ ఫిగర్ వైపు బీజేపీ

హరియాణాలో బీజేపీ లీడ్ క్రమంగా పెరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ లో 26న ఈ సంఖ్య ప్రస్తుతం 45కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు ఒక స్థానం దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి ఆధిక్యం 50 నుంచి 41కి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితేనే ఎవరు విజయం వైపు పయనిస్తున్నారో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇతరులు 3, INLD ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. జేజేపీ ఎక్కడా పోటీలో ఉన్నట్టే తెలియడం లేదు.

Recent

- Advertisment -spot_img