Homeహైదరాబాద్latest Newsభారత చెస్ ప్లేయర్ గుకేశ్‌కు శుభవార్త చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ..!

భారత చెస్ ప్లేయర్ గుకేశ్‌కు శుభవార్త చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ..!

భారత యువ చెస్ ప్లేయర్ గుకేష్‌కు కేంద్ర ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల చదరంగంలో ప్రపంచ విజేతగా నిలిచిన గుకేష్‌కు మొత్తం రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అయితే ఆ ప్రైజ్‌మనీలో దాదాపు 42.5 % ట్యాక్స్ కట్టాలి. కానీ ఆర్థిక శాఖ గుకేశ్‌కు ఈ పన్ను మినహాయింపు ఇచ్చింది. ‘గుకేష్ దేశానికి తెచ్చిన ఘనతను మేము గుర్తించాం. అతని విజయాలను పన్నుల నుంచి మినహాయించడం సముచితమైనదని భావించి పన్నును మినహాయిస్తున్నాం’ అని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img