Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోనే ఆ మందులు వాడకం అధికం.. ఇది చాలా ప్రమాదకరం.. అందుకే ఈ వ్యాధులు..!

తెలంగాణలోనే ఆ మందులు వాడకం అధికం.. ఇది చాలా ప్రమాదకరం.. అందుకే ఈ వ్యాధులు..!

పంటలకు హానీ చేసే పురుగు నివారణ మందుల వాడకం అవసరానికి మించి రైతులు వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ముఖ్యంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అతిగా వినియోగిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనుషులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, శ్వాస సంబంధిత, చర్మ, తదితర వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో పేర్కొంది.

Recent

- Advertisment -spot_img