ఇదే నిజం,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో నేడు (29.08.2024) కాశెట్టివాడ కు చెందిన బుదారపు కావ్య అనే మహిళ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీసేవ కు వెళ్తా అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లి మరల తిరిగి రాలేదు. తనకు 3 నెలల పాప కూడా ఉంది. ఆచూకీ తెలిసిన వారు ధర్మపురి పోలీస్ వారికి తెలియజేయగలరు. ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపినారు. 8712656824