Homeహైదరాబాద్latest Newsప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు.. ఎక్కడ బయటపడిందంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు.. ఎక్కడ బయటపడిందంటే?

చైనాలోని సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్‌లోని పింగ్‌జియాండ్ కౌంటీలోని వాంగూ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతంలో బంగారం నిల్వలు గుర్తించారు. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం 10 లక్షల కిలోలకు పైగా పసిడి లోహం ఉంది. ఒకేచోట ఈ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీని విలువ రూ.6.76 లక్షల కోట్లు పైమాటే. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10 శాతం. ఇకపై అది మరింత పెరుగబోతోంది.

Recent

- Advertisment -spot_img