Homeహైదరాబాద్latest NewsTheaters : థియేటర్‌లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమా.. ఏకంగా 3 సంవత్సరాలు..!!

Theaters : థియేటర్‌లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమా.. ఏకంగా 3 సంవత్సరాలు..!!

Theaters : ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే కేవలం రెండు మూడు వారలు మాత్రమే థియేటర్లలో (Theaters) ఆడుతున్నాయి. కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలు మాత్రం థియేటర్లలో వందల రోజులు ఆడాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, కృష, నాగేశ్వరావు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ నటించిన సినిమాలు 100 రోజులు నుండి 365 రోజులు థియేటర్లలో ఆడేవి. అయితే ఇప్పుడు ఉన్న రోజుల్లో సినిమాలు ఆలా ఆడడం చాలా కష్టమే అని చెప్పాలి. అయితే తెలుగులో ఎక్కువ రోజులు థియేటర్లలో నడిచిన టాప్ సినిమాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా చరిత్రలో మూడు సంవత్సరాలకు పైగా నిరంతరం ఆడిన సినిమా ఒకటి ఉంది. అదే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా కర్నూలులోని ఓ థియేటర్‌లో 1000 రోజులకు పైగా ఆడింది.ఈ సినిమా 2014 నుండి 2017 వరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో ప్రదర్శించబడింది. బోయపాటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ”మగధీర” సినిమా కూడా ఒక థియేటర్లో 1000 రోజులు ఆడి అదరగొట్టింది. మహేశ్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ”పోకిరి” ఒక థియేటర్లో 580 రోజులు ఆడింది.legend ఇదేనిజం Theaters : థియేటర్‌లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమా.. ఏకంగా 3 సంవత్సరాలు..!!

Recent

- Advertisment -spot_img