Homeజిల్లా వార్తలుబొట్ల వనపర్తి సీతారామాలయంలో చోరీ

బొట్ల వనపర్తి సీతారామాలయంలో చోరీ

ఇదే నిజం, ధర్మారం: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొట్లవనపర్తి గ్రామ సీతా రామాలయంలో ఆదివారం రాత్రి దొంగలు తాలం పగులగొట్టి గర్బ గుడిలొకి చొరబడి అమ్మవారి మంగళ సూత్రం, మట్టెలతొ పాటు స్వామి వారి పాదాలను ఎత్తు కెల్లారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img