Homeహైదరాబాద్latest Newsవారి రేషన్ కార్డులు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!

వారి రేషన్ కార్డులు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని, పేదల ఫలాలను ధనవంతులు అనుభవిస్తున్నారని, అలాంటి వారి కార్డులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Recent

- Advertisment -spot_img