Homeహైదరాబాద్latest Newsఅప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు వైసీపీ!

అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు వైసీపీ!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఫలితాలకు ముందు వైసీపీ నేతలు చేసిన హడావుడిపై గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన పోస్టుతో పోల్చి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని సెటైర్లు వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img