Homeహైదరాబాద్latest Newsఏప్రిల్‌ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

ఏప్రిల్‌ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

ఏప్రిల్ నెలలోని 30 రోజులలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఎపుడెపుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇపుడు చూద్ధాం.
ఏప్రిల్ 1వ తేదీ సోమవారం – సంవత్సరం ముగింపు సెలవు (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్ ఉల్ విదా (కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు)
ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం
ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం – ఉగాది, గుధిపరా, సాజిబు నొంగ్మపన్బా (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
ఏప్రిల్ 10వ తేదీ బుధవారం – రంజాన్ (కేరళలోని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 11వ తేదీ గురువారం – రంజాన్, 1వ షావాల్ (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 13వ తేదీ శనివారం – రెండో శనివారం, చైరోబా, బోహోగ్ బిహు, బిజు పండుగ, బైశాఖి పండుగ
ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం
ఏప్రిల్ 15వ తేదీ సోమవారం – బోహాగ్ బిహు, హిమాచల్ డే (అస్సోం మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 17వ తేదీ బుధవారం – శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 20వ తేదీ శనివారం – గరియా పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం
ఏప్రిల్ 27వ తేదీ శనివారం – నాలుగో శనివారం
ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం

Recent

- Advertisment -spot_img