IPL : హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. పేటీఎంలో టికెట్లు పెట్టిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ అని చూపిస్తోందని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 25 న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడనున్న SRH. సన్‌రైజర్స్ యాజమాన్యం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటోందంటూ ఆరోపిస్తున్న అభిమానులు.