Homeహైదరాబాద్latest Newsఇంకా 35 రోజులే మిగిలింది.. హామీలెక్కడ?.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

ఇంకా 35 రోజులే మిగిలింది.. హామీలెక్కడ?.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా అటెన్షన్, డైవర్షన్తో పబ్బం గడిపిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 330 రోజులు ముగిశాయి. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్తావా రాహుల్ గాంధీ?’ అని X(ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img