Homeహైదరాబాద్latest Newsఅక్కడ క్రికెట్ పై నిషేధం.. ఆడితే 9000 పైగా జరిమానా.. ఎందుకంటే..?

అక్కడ క్రికెట్ పై నిషేధం.. ఆడితే 9000 పైగా జరిమానా.. ఎందుకంటే..?

ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ క్రికెట్‌ను నిషేధించింది. కొత్త పిచ్‌ను నిర్మించేందుకు స్థలం, నిధుల కొరత, క్రికెట్ బంతులు తగలడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక మేయర్ అన్నామారియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సిసింట్ క్రికెట్‌పై నిషేధం విధించారు. పట్టణంలో ఎవరైనా క్రికెట్ ఆడుతున్నట్లు గుర్తించిన వారికి ₹9,000 (€100) కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుంది.

Recent

- Advertisment -spot_img