Homeహైదరాబాద్latest Newsఅక్కడ సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. కారణమిదే..!

అక్కడ సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. కారణమిదే..!

తెలంగాణ రేషన్ దుకాణాల్లో నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుంది. అయితే, హైదరాబాద్‌లో అమలులో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా, అక్కడ పంపిణీకి విరామం లభించింది. ఉగాది కానుకగా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, కోడ్ నేపథ్యంలో బియ్యం పంపిణీ చేయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో, వారికి దొడ్డు బియ్యం పంపిణీ చేయనున్నారు. మే నెల నుండి ఇక్కడ బియ్యం అందించనున్నారు.

Recent

- Advertisment -spot_img