Homeహైదరాబాద్latest Newsఅక్కడ భారీ నిరసన.. ప్రైమ్‌ మినిస్టర్‌ కాదు.. క్రైమ్‌ మినిస్టర్‌..!

అక్కడ భారీ నిరసన.. ప్రైమ్‌ మినిస్టర్‌ కాదు.. క్రైమ్‌ మినిస్టర్‌..!

గాజాలో జరుగుతున్న మారణకాండ నుంచి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన తర్వాత ఇజ్రాయిలీలు భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. 37 వేల మందిని కిరాతకంగా బలిగొన్న నెతన్యాహు.. రక్త దాహం ఇంకా తీరలేదని విమర్శించారు. టెల్ అవీవ్‌లో ఆదివారం భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు తరలివచ్చి, నెతన్యాహు ప్రధానమంత్రి కాదు, నేరాల మంత్రి అని బ్యానర్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లక్షన్నర మంది వరకు పాల్గొనడం విశేషం.

Recent

- Advertisment -spot_img