Homeహైదరాబాద్latest Newsఢిల్లీలో భారీగా నీటి కొరత.. వాహనాలు కడిగితే జరిమానా ఎంతో తెలిస్తే షాకవుతారు..!

ఢిల్లీలో భారీగా నీటి కొరత.. వాహనాలు కడిగితే జరిమానా ఎంతో తెలిస్తే షాకవుతారు..!

తీవ్ర ఎండల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పడిన నీటి కొరత నేపథ్యంలో ఆ రాష్ట్ర (ఆప్‌) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు చేపట్టాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశించింది. ఈ మేరకు కార్లు కడుగడం వంటివి చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. కార్లు, ఇతర వాహనాలను కడుగడం, నిర్మాణ, వాణిజ్య ప్రయోజనాల కోసం గృహ సరఫరా నీటిని వినియోగించడాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img