Homeఅంతర్జాతీయంఅక్కడ కొత్త చట్టం.. రోజుకొక్కసారైనా నవ్వాలి.. ఎందుకంటే…?

అక్కడ కొత్త చట్టం.. రోజుకొక్కసారైనా నవ్వాలి.. ఎందుకంటే…?

జపాన్‌లోని ప్రజలందరూ ఇక నుంచి రోజుకు ఒకసారైనా నవ్వాలి. ఎందుకంటే.. యమగట ప్రిఫెక్చర్‌ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది.

Recent

- Advertisment -spot_img