Homeతెలంగాణఅక్కడ రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

అక్కడ రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అక్కడి అధికారులు సెలవు ప్రకటించారు. అలాగే ముంబైలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌పవార్‌లు.. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img