వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ తిరుపతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు రోజులుగా నేను లోకల్లో లేను.. ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని పేర్కొన్నారు. దాడి వెనక ఎవరన్నా వదిలిపెట్టేది లేదు అని అనుముల తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.