Homeహైదరాబాద్latest Newsటీడీపీ సైకోలకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదా.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ సైకోలకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదా.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పైశాచిక పోస్టులతో అమ్మ, అక్క, ఆలి అంటూ చెలరేగిపోతున్న టీడీపీ సైకోలకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదా? అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
సుప్రీమ్ కోర్ట్ తీర్పుని తప్పిస్తూ వేరే సెక్షన్లు పెట్టి వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కొట్టి అక్రమ అరెస్టులు చేసే కులపిచ్చి పోలీస్ అధికారులు, కులపిచ్చి టీడీపీ నాయకులు 2027 లో ఫలితం అనుభవించేందుకు తయారుగా వున్నారా? అని అయన ప్రశించారు.
చేతిలో స్మార్ట్ ఫోన్‌తో ఉచ్చనీచాలు మరచి పోస్ట్‌లు పెడుతున్న టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఆఫీషియల్ వెబ్ సైట్ అడ్మినిస్ట్రేటర్స్ 2027 లో మూల్యం చెల్లించబోతున్నారా.ఖాకీలు, వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తా అంటూ సీఎం చంద్రబాబు డెడ్‌లైన్ ఫిక్స్ చేయడం అధికార దురహంకారం కదా.. కడప ఎస్పీపై వేటుతో తమ ప్రభుత్వ కుల విధానమేంటో బాబు సర్కార్ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిందా..? అని విజయసాయిరెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img