Homeహైదరాబాద్latest Newsదేశమంతా కవచ్ వ్యవస్థపై సర్వత్రా ఆసక్తి.. కీలకంగా మారనున్న రైల్వే కేటాయింపులు..!

దేశమంతా కవచ్ వ్యవస్థపై సర్వత్రా ఆసక్తి.. కీలకంగా మారనున్న రైల్వే కేటాయింపులు..!

రేపు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే కేటాయింపులు కీలకంగా మారనున్నాయి. ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిన కారణంగా, అవి ఢీకొనకుండా అడ్డుకునే కవచ్ వ్యవస్థను దేశమంతా విస్తరించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వేలో 1,465 కి.మీల పొడవున 144 రైలు ఇంజిన్లకు అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను 6,000 కి.మీలు విస్తరించాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img