డిసెంబర్ 31 లోపు ఈ 5 ముఖ్యమైన ఆర్థిక పనులను పూర్తి చేయాలని ఆర్ధిక నిపుణులు తెలిపారు. ‘ఆలస్యమైన రిటర్న్ ఫైలింగ్ (డిసెంబర్ 31 లోగా ఫైల్ చేయడం), ‘పోర్ట్ఫోలియో రీ బ్యాలెన్సింగ్’ (షేర్లు, మ్యూచ్వల్ ఫండ్స్ వంటి వాటిల్లోని పెట్టుబడుల సమతుల్యతను సమీక్షించుకోవడం), ‘పెట్టుబడి ప్రణాళిక’ (2025 జనవరి నుంచి అదనపు పెట్టుబడులు ప్రారంభించడం), బీమా పాలసీ తీసుకోవడంతో పాటు, పన్ను ప్రణాళికను సమీక్షించుకోవాలి.