Homeహైదరాబాద్latest Newsప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాలు ఇవే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే..?

ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాలు ఇవే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే..?

ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ ప్రకారం ముంబై ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 35వ స్థానంలో ఉండగా, ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో ఇటలీ నగరాలు నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్ తొలిస్థానాల్లో నిలిచాయి. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్, ఒసాకా వంటి నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అమృత్‌సర్ (43వ స్థానంలో), న్యూఢిల్లీ (45), హైదరాబాద్(50) టాప్ 50లో చోటు దక్కించాయి.

Recent

- Advertisment -spot_img