Homeహైదరాబాద్latest Newsఈ ఏడాది మార్కెట్‌ను ఊపు ఊపిన కార్లు ఇవే..!

ఈ ఏడాది మార్కెట్‌ను ఊపు ఊపిన కార్లు ఇవే..!

ఇంకో 5 రోజుల్లో 2024 ముగుస్తోంది. ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం ఎన్నో కొత్త మైలురాళ్లను సాధించింది. కంపెనీలు అనేక కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే కార్ల ప్రియులను మెప్పించిన కార్లు ఏవో తెలుసా? మారుతి సుజుకి డిజైర్. ఈ ఏడాది కొత్త ఎడిషన్ ఈ సంవత్సరం ఓ ఊపు ఊపింది. అలాగే మహీంద్రా థార్ రాక్స్ కూడా కార్ల ప్రియులను మెప్పించిందని చెప్పవచ్చు.

Recent

- Advertisment -spot_img