Homeహైదరాబాద్latest Newsకవిత బెయిల్ మంజూరుకు సుప్రీం కోర్టు విధించిన షరతులు ఇవే..!

కవిత బెయిల్ మంజూరుకు సుప్రీం కోర్టు విధించిన షరతులు ఇవే..!

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొన్ని కండీషన్స్ విధించింది. రెండు కేసుల్లో బెయిల్ కు గానూ ఆమె రూ10 లక్షల ష్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలి. అంతేకాకుండా కేసు నమోదు అయిన స్థానిక మేజిస్ట్రేజ్ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లాలంటే మెజిస్ట్రేట్ కోర్టు పర్మీషన్ తీసుకోవాలి. లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్తూ ఈ మూడు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో తర్వాతి విచారణకు సహకరిస్తూ.. వాయిదాలకు హాజరుకావాలని సూప్రీం కోర్టు సూచించింది.

Recent

- Advertisment -spot_img