Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో వేలంలో అత్యధిక ధర పలికిన గణేశ్ లడ్డూలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో వేలంలో అత్యధిక ధర పలికిన గణేశ్ లడ్డూలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ లోని బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో ఈ ఏడాది వేలం పాటలో వినాయకుడి లడ్డూ అత్యధికంగా రూ.1.87 కోట్లు పలికింది. బాలాపూర్ గణపతి లడ్డూను కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ.31.01 లక్షలకు దక్కించుకోగా, మాదాపూర్ మై హోమ్ భుజాలో ఖమ్మం వాసి రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. విజయవాడ రూరర్ నున్నలోని ఓ అపార్ట్మెంట్ లో రూ. 26 లక్షలు, నల్లగొండ ఒకటో నెంబర్ గణేశ్ వద్ద రూ. 13.50 లక్షల ధర పలికాయి.

Recent

- Advertisment -spot_img