Homeహైదరాబాద్latest Newsఏపీలో ఇన్చార్జ్ మంత్రులు వీరే..!

ఏపీలో ఇన్చార్జ్ మంత్రులు వీరే..!

ఆంధ్ర ప్రదేశ్ లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అనిత, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయస్వామి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కొల్లు రవీంద్ర పేర్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img