Homeహైదరాబాద్latest Newsతెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

  • హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
  • సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు నిర్ణయం
  • 3 యూనివర్సిటీల పేరు మార్పునకు ఆమోదం.. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
  • తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు
  • హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
  • SLBC టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు ఆమోదం

Recent

- Advertisment -spot_img