ఈ వారం పలు క్రేజీ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. అవేంటో చూద్దాం.
- ‘సరిపోదా శనివారం’ (సెప్టెంబర్ 26) – నెట్ ఫ్లిక్
- ‘డిమోంటి కాలనీ 2′(సెప్టెంబర్ 27) – జీ5
- ‘స్త్రీ2’ (సెప్టెంబరు 27) – అమెజాన్ ప్రైమ్ వీడియో
- ‘గ్రోటీ స్క్వేర్’ (సెప్టెంబరు 26) – డిస్నీ+హాటార్